Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హుల ఓట్లు తొలగిస్తే ప్రతిఘటిస్తాం: ఉత్తమ్

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 12:25 PM హైదరాబాద్General
అర్హుల ఓట్లు తొలగిస్తే ప్రతిఘటిస్తాం: ఉత్తమ్ - Ushodayam
ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన పౌరుల ఓట్లను తొలగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. SIRపై విడుదల చేసిన ప్రకటనలో తొలగించిన ప్రతి పేరుకు కారణం తెలియజేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఓటరికి సమాచారం అందించి, వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని అన్నారు. పొరపాటుగా తొలగించిన అర్హుల పేర్లను వెంటనే పునరుద్ధరించే సమర్థమైన వ్యవస్థ ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...