Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పులు, సంతాన లేమితో వ్యక్తి ఆత్మహత్య

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 4:38 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అప్పులు, సంతాన లేమితో వ్యక్తి ఆత్మహత్య - Ushodayam
ఉప్పల్ మల్లాపూర్‌లో కార్పెంటర్ నాగరాజు(34) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కుటుంబ బాధ్యతలతో చేసిన అప్పులు, సంతానం లేమితో అతడు కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. SEP 29న భార్య విధులకు వెళ్లగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...