Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

APలో ముగిసిన నామినేషన్ల గడువు.. పలుచోట్ల ఉద్రిక్తతలు

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 6:16 PM అమరావతిGeneral
APలో ముగిసిన నామినేషన్ల గడువు.. పలుచోట్ల ఉద్రిక్తతలు - Ushodayam
APలో MPTC, ZPTC నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా, కొందరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. గడువు పెంపు ఉండదని SEC స్పష్టం చేయగా, పెంచాలని YCP హైకోర్టును ఆశ్రయించింది. నవంబర్ 3న పోలింగ్, 5న కౌంటింగ్ జరగనున్నాయి.

Comments

G
Loading comments...