Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AP ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు 31 చివరి తేదీ

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:31 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
AP ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు 31 చివరి తేదీ - Ushodayam
ధర్మవరం శాంతినగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో AP ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ప్రవేశాలకు అక్టోబర్‌ 31, 2026 చివరి తేదీ అని అసిస్టెంట్‌ చీఫ్‌ ఎగ్జామినర్‌ లాజర్‌ తెలిపారు. విద్యార్థులకు పరీక్షల మెళకువలను ఆయన వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉమాపతి, ఎం. జానకి, UTF జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌. రామకృష్ణ నాయక్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...