Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

Follow Ushodayam on Google
Jaipal Sep 05, 2026 10:05 PM నాగర్ కర్నూల్General
అనుమతులు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి - Ushodayam
మండల కేంద్రంలోని మెరీడియన్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు భవన స్థానచలన అనుమతి లేదని, అలాగే లిటిల్ విల్లే పాఠశాలకు కూడా అనుమతులు లేవని ఫిర్యాదు చేసి రెండు నెలలు గడిచినా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాధికారులు తక్షణమే స్పందించి అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...