Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమంచిపల్లిలో వైసీపీలోకి 15 కుటుంబాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:21 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
అనుమంచిపల్లిలో వైసీపీలోకి 15 కుటుంబాలు - Ushodayam
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, సుమారు 15 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీలో చేరాయి. గురువారం రాత్రి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి వైసీపీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...