Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతసాగరంలో వర్షానికి రోడ్డుపై నీరు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:24 PM నెల్లూరుGeneral
అనంతసాగరంలో వర్షానికి రోడ్డుపై నీరు - Ushodayam
అనంతసాగరం మేజర్ పంచాయతీలో బస్టాండ్ సెంటర్ వెనుక వీధిలో కొద్దిపాటి వర్షానికే రోడ్డు అధ్వానంగా మారుతోంది. సిమెంట్ రోడ్డు భూమట్టానికి దిగువన ఉండటంతో వర్షపు నీరు అక్కడే నిలిచిపోతోంది. దీంతో విద్యార్థులు, మహిళలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...