Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో తొలి రోజు 234 పోస్టల్ ఓట్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:41 AM అనంతపురంGeneral
అనంతపురంలో తొలి రోజు 234 పోస్టల్ ఓట్లు - Ushodayam
అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో తొలి రోజు 234 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 39 మంది సర్వీస్ ఓటర్లు, 195 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అక్టోబర్ 29 వరకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం అందుబాటులో ఉంటుంది. గుర్తింపు, విధుల కేటాయింపు పత్రాలతో వచ్చి ఓటు వేయాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...