Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జడ్పీటీసీ బరిలో తోడికోడళ్ల పోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:35 AM అనకాపల్లి General
అనకాపల్లి జడ్పీటీసీ బరిలో తోడికోడళ్ల పోరు - Ushodayam
అనకాపల్లి జిల్లా రావికమతం జడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో కొత్తకోటకు చెందిన తోడికోడళ్లు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచారు. టీడీపీ నుంచి మాజీ సర్పంచ్ కోట నీలవేణి, వైసీపీ నుంచి దాత పైల సన్యాసమ్మ పోటీ చేస్తున్నారు. నీలవేణి రాజకీయ అనుభవంతో, సన్యాసమ్మ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ ప్రచారం చేస్తున్నారు. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తుండటంతో ఈ ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...