Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి

Follow Ushodayam on Google
B RAJESH Sep 04, 2026 5:08 PM విజయనగరంGeneral
అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి - Ushodayam
బొబ్బిలి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషాధారణ వేసి అలరించారు. చిన్నారులతో ఉట్టి కొట్టించి సంబరాలు జరిపారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...