Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందుబాటు ధరలో అవకాడో

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 7:07 PM జాతీయంGeneral
అందుబాటు ధరలో అవకాడో - Ushodayam
ఒకప్పుడు రూ.200 వరకు పలికిన అవకాడో ఇప్పుడు రూ.100కు మూడు, నాలుగు కాయలు లభిస్తోంది. దక్షిణ భారతదేశంలో సాగు పెరగడంతో పాటు ఆఫ్రికా నుంచి దిగుమతులు వస్తుండటంతో సామాన్యులకూ అందుబాటులోకి వచ్చింది. వెన్నపండు అని పిలిచే ఇందులో మంచి కొవ్వులు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అవకాడో గుజ్జును సలాడ్లు, స్మూతీలు, శాండ్‌విచ్‌లలో లేదా నేరుగా తినొచ్చు. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.

Comments

G
Loading comments...