Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ నూతన విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి

Follow Ushodayam on Google
అంబేద్కర్ నూతన విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి - Ushodayam
వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహం ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. గత మూడు నెలలుగా కొనసాగిన పనులు శుక్రవారం ముగిశాయి. గత అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల కోరిక మేరకు స్పీకర్ ఇచ్చిన హామీ మేరకు నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు

Comments

G
Loading comments...