Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరు చెరువును అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి

Follow Ushodayam on Google
C.JHAN Aug 27, 2026 12:54 PM బాపట్లGeneral
అమృతలూరు చెరువును అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి - Ushodayam
అమృతలూరు పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న రామన్న చెరువు అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలాయి. చెరువు అభివృద్ధికి NREGS నుంచి సుమారు రూ.9.50 లక్షలు, పంచాయతీ నిధుల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు చేసినట్లు స్థానికులు తెలిపారు. అయినా పనులు పూర్తికాలేదన్నారు. అధికారులు స్పందించి మిగిలిన పనులు పూర్తి చేసి చెరువును అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...