Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారి ముక్కుపుడక వేలంలో రూ.1.55 లక్షలు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:12 AM మంచిర్యాలGeneral
అమ్మవారి ముక్కుపుడక వేలంలో రూ.1.55 లక్షలు - Ushodayam
కన్నెపల్లి మండలం రెబ్బెనలో దుర్గాదేవి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సీ కాలనీలో అమ్మవారికి సమర్పించిన ఒక గ్రాము బంగారు ముక్కుపుడకను గోమాస అంజి–అనూష దంపతులు రూ.1,55,116కు వేలంలో దక్కించుకున్నారు. కమిటీ సభ్యులు వారికి ముక్కుపుడకను అందజేశారు.

Comments

G
Loading comments...