Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 10:30 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం - Ushodayam
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న సవన్నా రివర్ నేషనల్ లేబొరేటరీలో అగ్నిప్రమాదం జరిగింది. రేడియేషన్ లీక్‌ భయంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించి, రైలు, రోడ్డు మార్గాలను మూసివేశారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయట ఉన్నవారికి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...