Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఎన్నికల బరిలో భారత సంతతి అభ్యర్థులు

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 11:48 AM అంతర్జాతీయంGeneral
అమెరికా ఎన్నికల బరిలో భారత సంతతి అభ్యర్థులు - Ushodayam
అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్లు అమిష్ షా (48), పియా దాండియా (39) అరిజోనా, ఫ్లోరిడా నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్నారు. తాజా అంచనాల్లో వీరిద్దరికీ విజయావకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ‘కుక్ పొలిటికల్ రిపోర్ట్’ షా విజయంపై స్పష్టమైన అంచనా వేయగా, దాండియా పోటీపై అనిశ్చితి ఉందని తెలిపింది. ‘కల్షి’ అంచనాల ప్రకారం షాకు 80%, దాండియాకు 60% విజయావకాశాలున్నాయి.

Comments

G
Loading comments...