Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరులో వైసీపీలోకి పలువురు చేరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:27 PM నెల్లూరుGeneral
అల్లూరులో వైసీపీలోకి పలువురు చేరిక - Ushodayam
అల్లూరు మండలం బట్రకాగోళ్లు దళితవాడకు చెందిన పలు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. కావలి ఇన్‌ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నమ్మకంతో వైసీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి నాయకులు స్వాగతం పలికారు. ఈ చేరికలు స్థానికంగా వైసీపీకి బలాన్ని చేకూర్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...