Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తను వదిలి వెళ్లినా పోషణ ఖర్చుకు అర్హత: అలహాబాద్‌ హైకోర్టు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 24, 2026 9:37 AM జాతీయంGeneral
భర్తను వదిలి వెళ్లినా పోషణ ఖర్చుకు అర్హత: అలహాబాద్‌ హైకోర్టు - Ushodayam
వివాహబంధాన్ని వదిలి వెళ్లిన కారణంగా విడాకులు పొందిన మహిళ కూడా మాజీ భర్త నుంచి పోషణ ఖర్చులు కోరవచ్చని అలహాబాద్‌ హైకోర్టు తెలిపింది. అయితే ఆమె తిరిగి వివాహం చేసుకోకపోవడంతోపాటు తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. పోషణ ఖర్చుల కోసం సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించారని ఆమె ఆరోపించారు.

Comments

G
Loading comments...