Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ వసూళ్లకు పాల్పడితే ఊరుకోం: బీఆర్ఎస్

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 2:54 PM కరీంనగర్General
అక్రమ వసూళ్లకు పాల్పడితే ఊరుకోం: బీఆర్ఎస్ - Ushodayam
కరీంనగర్‌లో ప్రజలను, మున్సిపల్ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తూ కొందరు కార్పొరేటర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యకర్త కొమ్ముల కుమార్ ఆరోపించారు. కొత్త ఇళ్లు నిర్మించుకునే సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం సరికాదని విమర్శించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని, బాధితులకు అండగా ఉంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...