Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి: బీఆర్‌ఎస్ నేతలు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 1:59 PM వనపర్తిGeneral
అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి: బీఆర్‌ఎస్ నేతలు - Ushodayam
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌పై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే తన ప్రకటనకు కట్టుబడి కేసులను ఎత్తివేయాలని కోరారు. సోషల్ మీడియా వారియర్స్ భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...