Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:47 AM ఆసిఫాబాద్General
ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం - Ushodayam
ఆదిలాబాద్‌లో ఈ నెల 9న జరగనున్న ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మిని TGIIC జోనల్ మేనేజర్ శివప్రసాద్ ఆహ్వానించారు. గురువారం ఆమెను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...