Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాస వేదికగా పాక్‌పై భారత్ ఆగ్రహం

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:26 AM అంతర్జాతీయంGeneral
ఐరాస వేదికగా పాక్‌పై భారత్ ఆగ్రహం - Ushodayam
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్గిల్ యుద్ధంలో మరణించిన సొంత సైనికుల మృతదేహాలనే తిరస్కరించిన పాకిస్థాన్ మతస్వేచ్ఛ, అంత్యక్రియల గురించి మాట్లాడటం విడ్డూరమని భారత ప్రతినిధి భావిక మంగళానందన్ విమర్శించారు. జమ్మూకశ్మీర్‌లో అంత్యక్రియలపై వచ్చిన ఆరోపణలను భారత్ తప్పుబట్టింది. పాకిస్థాన్ తన ఆక్రమిత కశ్మీర్‌లోని పరిస్థితులపై దృష్టి పెట్టాలని సూచించింది.

Comments

G
Loading comments...