Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రాష్ట్రాల్లో 2.29 కోట్ల ఓట్లు తొలగింపు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 10:02 AM జాతీయంGeneral
ఐదు రాష్ట్రాల్లో 2.29 కోట్ల ఓట్లు తొలగింపు - Ushodayam
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో 2.29 కోట్ల ఓట్లు తొలగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో 90 శాతం ఉత్తర్‌ప్రదేశ్‌లోనే తొలగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 15.44 కోట్ల నుంచి 12.56 కోట్లకు తగ్గింది. పంజాబ్‌లో 14 లక్షలు, ఉత్తరాఖండ్‌లో 8 లక్షల ఓట్లు తొలగించగా, గోవా, మణిపుర్‌లోనూ ఓటర్ల సంఖ్య తగ్గింది.

Comments

G
Loading comments...