Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ బాంబే నిరసనలు.. 18 డిమాండ్లపై డైరెక్టర్‌ సంతకాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 10:51 AM జాతీయంGeneral
ఐఐటీ బాంబే నిరసనలు.. 18 డిమాండ్లపై డైరెక్టర్‌ సంతకాలు - Ushodayam
ఐఐటీ బాంబేలో విద్యార్థుల 18 డిమాండ్ల పత్రంపై యాజమాన్యం సంతకాలు చేసింది. సాహిల్ వాకోడే ఆత్మహత్య నేపథ్యంలో ఆదివారం రాత్రి డైరెక్టర్‌తో మూడు గంటలపాటు చర్చలు జరిగాయి. సోమవారం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం జరగనుంది. సాహిల్ కుటుంబం ప్రొఫెసర్ డూల్లా సహా పలువురు అధికారులపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించింది.

Comments

G
Loading comments...