Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలి

Follow Ushodayam on Google
Anuroop Sep 10, 2026 3:55 PM అన్నమయ్యGeneral
అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలి - Ushodayam
వినాయక చవితి ఉత్సవాల్లో మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, భక్తులు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ములకలచెరువు అగ్నిమాపక కేంద్రం అధికారి వీరభద్రరెడ్డి సూచించారు. విద్యుత్ వైరింగ్‌ను అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్‌తోనే చేయించాలని తెలిపారు. విద్యుత్ తీగలు మండపం పైకప్పు, అలంకరణలకు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...