Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక రక్తపోటుతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:40 AM నల్గొండGeneral
అధిక రక్తపోటుతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు - Ushodayam
అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పెరుగుతోంది. ఇటీవల చందంపేట మండలానికి చెందిన లారీ డ్రైవర్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై, శస్త్రచికిత్స అనంతరం కోలుకోలేని స్థితికి చేరాడు. కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు. శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయి. అక్టోబరు 29న ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ దినం సందర్భంగా అవగాహన కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...