Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులు అంతరించడంతో ఊరిలోకి కోతులు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:03 AM జయ శంకర్ భూపాలపల్లి General
అడవులు అంతరించడంతో ఊరిలోకి కోతులు - Ushodayam
చిట్యాల మండల కేంద్రంలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి. అడవులు తగ్గిపోవడంతో ఆహారం దొరక్క గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళల్లోనూ ఆహారం కోసం ఎదురుచూస్తున్న కోతులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవులను సంరక్షించడంతో పాటు మూగజీవాలకు ఆహారం, నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...