Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో ఓటరు జాబితాపై గ్రామ సభలు

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 7:35 PM బాపట్లGeneral
అద్దంకిలో ఓటరు జాబితాపై గ్రామ సభలు - Ushodayam
అద్దంకి మండలం గోవాడ, చిన్నకొత్తపల్లి గ్రామాల్లో శనివారం ఓటరు జాబితాపై గ్రామ సభలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లకు సంబంధించిన జాబితాను చదివి వినిపించి వివరాలను వెల్లడించారు. కార్యక్రమానికి ఎంపీడీవో వరూధిని హాజరై మాట్లాడుతూ, ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సరిచేసుకునేలా ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...