Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 12:51 PM ప్రకాశం General
అద్దంకి పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు - Ushodayam
అద్దంకి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఒంగోలు క్విజ్ కళాశాలలో నిర్వహించనున్నారు. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్వో రవికుమార్ తెలిపారు. తొలి దశ లెక్కింపు 12 టేబుళ్ల వద్ద జరుగుతుందని, రెండో దశ డీటైల్డ్ కౌంటింగ్ సమయంలో ఆరు టేబుళ్ల వద్ద మాత్రమే ఏజెంట్లకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...