Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పిస్తాం: ఆర్వో

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:37 PM పల్నాడు General
అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పిస్తాం: ఆర్వో - Ushodayam
మాచవరం మండలంలో ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుబ్బారావు తెలిపారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే అభ్యర్థులు ఎస్‌ఐ లేదా తహసీల్దార్‌కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన అభ్యర్థులకు పోలీసు రక్షణతో నామినేషన్‌ వేసేలా ఏర్పాట్లు చేస్తామని ఆర్వో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...