Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి కోసం కదిరిలో కూటమికి పట్టం కట్టాలి

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:40 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అభివృద్ధి కోసం కదిరిలో కూటమికి పట్టం కట్టాలి - Ushodayam
కదిరి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియా బాను ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గెలిపిస్తే రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కదిరిలో మౌలిక సదుపాయాల కల్పనతో అభివృద్ధి చేసేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...