Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవులదట్ల బడిలో డీఈఓ ఆకస్మిక తనిఖీ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:34 PM అనంతపురంGeneral
ఆవులదట్ల బడిలో డీఈఓ ఆకస్మిక తనిఖీ - Ushodayam
రాయదుర్గం మండలం ఆవులదట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ అయూబ్ హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి, వంటకు ఉపయోగిస్తున్న కూరగాయలు, సామగ్రి నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...