Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో గుంతలమయంగా రహదారులు

Follow Ushodayam on Google
Kiran Oct 01, 2026 12:19 PM వనపర్తిGeneral
ఆత్మకూరులో గుంతలమయంగా రహదారులు - Ushodayam
ఆత్మకూరులోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికల్‌–ఆత్మకూర్‌ రహదారితో పాటు పాత కరెంట్‌ ఆఫీస్‌, ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల క్రాసింగ్‌ వద్ద భారీ గుంతలు ఏర్పడ్డాయి. జూరాల రహదారి కూడా దెబ్బతినగా, రోడ్డు మధ్యలో గేట్‌వాల్‌ ఉండటంతో ప్రమాదాల ముప్పు నెలకొంది. అధికారులు గుంతలను పూడ్చి, గేట్‌వాల్‌ను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...