Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు ఛైర్‌పర్సన్ బరిలో లీల కైవల్యారెడ్డి?

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 4:10 PM నెల్లూరుGeneral
ఆత్మకూరు ఛైర్‌పర్సన్ బరిలో లీల కైవల్యారెడ్డి? - Ushodayam
ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి మహిళా జనరల్‌కు కేటాయించడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె లీల కైవల్యారెడ్డి పోటీ చేసే అవకాశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె రాజకీయాల్లోకి వస్తారనే చర్చ సాగుతోంది. అయితే, ఛైర్‌పర్సన్ పదవికి ఆమె పోటీ చేసే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...