Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తులు రాసిచ్చి రోడ్డున పడ్డ వృద్ధురాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 13, 2026 9:11 AM అమరావతిGeneral
ఆస్తులు రాసిచ్చి రోడ్డున పడ్డ వృద్ధురాలు - Ushodayam
ఉయ్యూరు మండలం బోళ్లపాడులో కుమారులు ఆస్తులు రాయించుకుని ఇంటి నుంచి గెంటేయడంతో 80 ఏళ్ల వృద్ధురాలు కళ్లం రామకోటమ్మ రేకుల షెడ్డులో తలదాచుకుంటూ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన ఆస్తులను రద్దు చేసి తిరిగి తనకు స్వాధీనం చేయాలని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...