Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ ఆర్టీసీకి రూ.92 లక్షల ఆదాయం

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:29 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్ ఆర్టీసీకి రూ.92 లక్షల ఆదాయం - Ushodayam
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపడంతో ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. సెప్టెంబర్ 25 నుంచి ఆసిఫాబాద్–హైదరాబాద్ మధ్య ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 16 నుంచి 21 వరకు డిపోకు రూ.92.05 లక్షల ఆదాయం వచ్చినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.

Comments

G
Loading comments...