Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరవ రోజుకు చేరిన బీజేపీ సైకిల్ యాత్ర

Follow Ushodayam on Google
R.R. Reddy Oct 03, 2026 11:27 AM నిజామాబాద్General
ఆరవ రోజుకు చేరిన బీజేపీ సైకిల్ యాత్ర - Ushodayam
రైతుల సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర ఆరవ రోజుకు చేరుకుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సూచనలతో జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతోంది.

Comments

G
Loading comments...