Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటలతో తక్కువ నీరు.. అధిక ఆదాయం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:16 PM ములుగు General
ఆరుతడి పంటలతో తక్కువ నీరు.. అధిక ఆదాయం - Ushodayam
కన్నాయిగూడెంలో ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ అధికారి ముంజ మహేశ్ సూచించారు. రబీ సీజన్‌లో నీటి లభ్యతను బట్టి జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేయాలని తెలిపారు. ఈ పంటలకు తక్కువ నీరు అవసరమని, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...