Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యకర జీవనశైలి అలవర్చుకోవాలి: ఎస్పీ

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:29 PM యాదాద్రి భువనగిరిGeneral
ఆరోగ్యకర జీవనశైలి అలవర్చుకోవాలి: ఎస్పీ - Ushodayam
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ ఆక్షాన్ష్‌ యాదవ్‌ అన్నారు. రోజూ వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసికోల్లాసం పొందవచ్చని, పోలీసులకు దేహదారుఢ్యం, క్రమశిక్షణ ముఖ్యమని తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రామన్నపేటలో 2కే రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్‌ రెడ్డి, సీఐ రవి, ఎస్సైలు సతీశ్‌, శ్రీకాంత్‌ రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...