Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 4:05 PM అమరావతిGeneral
ఆర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష - Ushodayam
ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించి, తుపాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు, గాలులు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని, రైతులు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను తుపాను షెల్టర్లకు తరలించి, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని సూచించారు.

Comments

G
Loading comments...