Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌- మంచిర్యాల రహదారి విస్తరణకు టెండర్

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:53 AM కరీంనగర్General
ఆర్మూర్‌- మంచిర్యాల రహదారి విస్తరణకు టెండర్ - Ushodayam
జగిత్యాల జిల్లా మీదుగా ఆర్మూర్‌–మంచిర్యాల జాతీయ రహదారి నాలుగు వరుసల విస్తరణ పనులు రెండు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. 131.89 కిలోమీటర్ల పనులకు భోపాల్‌కు చెందిన సంస్థ టెండర్ దక్కించుకుంది. అటవీ శాఖ అనుమతులు, కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం లభించాయి. ఒప్పందం తర్వాత రెండేళ్ల ఐదు నెలల్లో పనులు పూర్తి చేయాలి. ధర్మపురి, గూడెం ఆలయాలకు ఇబ్బంది లేకుండా రహదారి నమూనాలో మార్పులు చేశారు.

Comments

G
Loading comments...