Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ షట్‌డౌన్‌పై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం

Follow Ushodayam on Google
S. Kumar Sep 28, 2026 6:08 PM పెద్దపల్లిGeneral
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ షట్‌డౌన్‌పై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం - Ushodayam
పెద్దపల్లి: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పదేపదే యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. రైతులకు ఎరువులు అవసరమైన వేళ షట్‌డౌన్ కావడం కేంద్ర వైఫల్యమేనన్నారు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కాదు ‘ఫేక్ ఇన్ ఇండియా’ అని విమర్శించారు. సంస్థ కార్పొరేట్ ఆఫీసును నోయిడా నుంచి రామగుండం మార్చాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ చేశారు.

Comments

G
Loading comments...