Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ధిక ముప్పులపై ఆర్‌బీఐ సమీక్ష

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:19 AM జాతీయంGeneral
ఆర్ధిక ముప్పులపై ఆర్‌బీఐ సమీక్ష - Ushodayam
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ముంబైలో 625వ కేంద్ర బోర్డు సమావేశం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అంతర్జాతీయ సవాళ్లు, భవిష్యత్ వృద్ధికి ఎదురుకాగల ముప్పులపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. గ్లోబల్ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం, డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పనితీరుపై చర్చించారు.

Comments

G
Loading comments...