Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్చరీలో గోల్డ్ మెడల్.. రాష్ట్ర స్థాయికి ఎంపిక

Follow Ushodayam on Google
RR REDDY Aug 31, 2026 10:29 AM నిజామాబాద్General
ఆర్చరీలో గోల్డ్ మెడల్.. రాష్ట్ర స్థాయికి ఎంపిక - Ushodayam
వర్ని మండలం చింతల్‌పేట్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి బర్దావల్ సురేశ్ చౌదరి ఆర్చరీలో సత్తా చాటాడు. దోమకొండలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 6న రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...