Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:05 PM విశాఖపట్నంGeneral
ఆనందపురంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
ఆనందపురం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పరిశీలించారు. జనరల్ అబ్జర్వర్, జీసీసీ ఎండీ శోభికతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...