Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:49 PM సిద్దిపేటGeneral
ఆలయాల అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష - Ushodayam
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో దేవాదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...