Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు కూటమి అభ్యర్థులకు బీ ఫారాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 1:42 PM పశ్చిమగోదావరి General
ఆకివీడు కూటమి అభ్యర్థులకు బీ ఫారాలు - Ushodayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు సోమవారం బీ ఫారాలు అందజేశారు. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన నాయకుడు జుత్తుగ నాగరాజు వీటిని పంపిణీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాలని అభ్యర్థులను ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి ప్రసాద్‌, బొల్లా వెంకట్రావు, గంధం ఉమా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...