Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:13 PM ఆదిలాబాద్General
ఆదివాసుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు - Ushodayam
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు తెలిపారు. కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భీమ్ స్ఫూర్తితో ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. ఈ నెల 30న ఇంద్రవెల్లిలో కవిత ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...