Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసుల మరణశిక్షను రద్దు చేయాలి

Follow Ushodayam on Google
యం.వేణు Sep 22, 2026 5:39 PM నిర్మల్General
ఆదివాసుల మరణశిక్షను రద్దు చేయాలి - Ushodayam
ఖానాపూర్ పట్టణంలో ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ఎన్ఐఏ కోర్టు 10 మంది ఆదివాసులకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు 2013 జిరంఘాటి కేసులో 13 ఏళ్లుగా జైల్లో ఉన్నవారికి శిక్ష తప్పన్నారు. సల్వాజుడుం పేరుతో దాడులు జరిగాయని ఉద్యమ కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వాలు ప్రకటించాయని అన్నారు కేసులను నిలిపివేసి బేషరతుగా విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...