Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా చావుకు పోలిసులు, వైద్యులే కారణం: యువకుడు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:10 PM ఆదిలాబాద్General
నా చావుకు పోలిసులు, వైద్యులే కారణం: యువకుడు - Ushodayam
ఆదిలాబాద్‌లో రాహుల్ కాంబ్లే (26) ఆత్మహత్య చేసుకున్నాడు. తేలు కుట్టడంతో రిమ్స్‌కు వెళ్లిన అతను అక్కడ వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరుగుతోందని తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు, వైద్య సిబ్బందితో వాగ్వాదం తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అర్ధరాత్రి ఇంటికి చేరుకుని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల దాడి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ చర్యలు కోరారు.

Comments

G
Loading comments...